ఎన్టీఆర్, చిరుల తర్వాత కళ్యాణ్ రామ్ తేజూలే…!

ఈ సినిమాను సీనియర్ నిర్మాత KS రామారావు
ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చాడట.అంతలోనే ఒక హీరోయిన్ గా రెజీనా ను
ఫైనలైజ్ చేశారట. మరో హీరోయిన్ ను త్వరలో ఫైనలైజ్ చేస్తారట. మెగా నందమూరి ఫ్యామిలీ
హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమా కు అనౌన్స్మెంట్ రోజునుంచే భారీ
హైప్ వస్తుందనడం లో సందేహం లేదు. ఈ సినిమా కనుక సెట్స్ పైకి వెళ్తే
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిల(ఎన్టీఆర్,
చిరంజీవి తిరుగులేని మనిషి సినిమాలో కలిసి నటించారు) తర్వాత ఈ జెనరేషన్
లో మెగా, నందమూరి హీరోలు కలిసి నటించే మొదటి సినిమా అవుతుంది !
No comments:
Post a Comment