పవన్ సినిమాకి బాలయ్య డైరెక్టర్ !


సత్యదేవా ఈ ప్రాజెక్ట్ గురించి
మాట్లాడుతూ పవన్ -దాసరి ప్రాజెక్ట్ కి సంబంధించి స్టొరీ డిస్కషన్స్
కంప్లీట్ అయ్యాయి అని చెప్పాడు. పవన్ దాసరి ప్రాజెక్ట్ ను గోపాల గోపాల
సినిమా డైరెక్టర్ డాలీ డైరెక్ట్ చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి గానీ
ఇప్పుడు సత్యదేవా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం చూస్తుంటే
పవన్ సత్యదేవా
కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడేమో అని కొంతమంది స్పెక్యులేట్ చేస్తున్నారు.
పవన్ కి నచ్చితే చాలు సత్యదేవా ఆ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఛాన్స్
వచ్చినట్టే. ఎందుకంటే పవన్ సక్సెస్ ఫెయిల్యూర్ లాంటివి అసలు పట్టించుకోడు.
డైరెక్టర్ సంగతేమో గానీ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగులు
రాస్తున్నాడట.
No comments:
Post a Comment