Friday 4 March 2016

DSP with Hero'in Praneeth

హీరోయిన్ తో రాక్ స్టార్ కొత్త ఎఫైర్!

39-devi-sri-prasad-tamilpaaమ్యూజిక్ డైరెక్టర్ లు సౌత్ లో చాలామందే ఉన్నారు. వారిలో చాలామంది బ్రిలియంట్ ట్యూన్స్ కడతారు.. కానీ వారెవ్వరికీ దేవీ శ్రీప్రసాద్ కి ఉన్నట్టుగా రాక్ స్టార్ లాంటి బిరుదు లేదు.  దేవీ స్టేజ్ మీద మాయ చేసినట్టుగా వాళ్ళెవరూ చేయలేరు. డాన్స్ వేస్తూ, పాడుతూ దేవీ స్టేజ్ మీద చేసే అల్లరి అంతా ఇంతా కాదు.  అందుకే మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకంటే దేవీ కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు.  సరే ఇవన్నీ బాగానే ఉంటాయి.  వీటితో పాటూ  దేవీ మీదా వచ్చే పుకార్లు మరే మ్యూజిక్ డైరెక్టర్ పైన కూడా రావంటే ఆశ్చర్యం లేదు.  pranitha-charminartalkiesదేవీ శ్రీ ప్రసాద్ గతంలో హీరోయిన్ చార్మీ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని, పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిలిం నగర్ అంతా కోడై కూసింది. అది చాలా ఓల్డ్ న్యూస్. మరి కొత్త న్యూస్ ఏంటంటే హీరోయిన్ ప్రణీత తో మన రాక్ స్టార్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. ప్రణీత ఎవరు అని మీరు అడగరని నాకు నమ్మకం ఉంది. అది మినిమం సినిమా నాలెడ్జ్ కదా.. పవర్ స్టార్ పవన్సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పేరు తెలియదంటే మీరు ఉగాండా లాంటి ఆఫ్రికన్ కంట్రీ లో కాపురం ఉంటున్నట్టే లెక్క !

No comments:

Post a Comment