సర్దార్ భారీ సర్ప్రైజ్: చిరు సాంగ్ రీమిక్స్ !


అలాంటిది మొదటిసారి సర్దార్ సినిమాలో ‘నా కోక బాగుందా…’ అంటూ సాగే కొండవీటి రాజా సినిమాలోని పాట రీమిక్స్ కు పవన్ స్టెప్పులు వేయబోతున్నాడట. ఈ పాటలో పవన్ రాయ్ లక్ష్మి తో పాటు డాన్స్ చేస్తుందట. ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమే అయితే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అసలే అన్నదమ్ముల మధ్య సంబందాలు సరిగా లేవు అన్న వార్తలు ఇంకా వస్తున్న ఈ సమయంలో అన్నయ్య పాట కి తమ్ముడు…. అదీ పవర్ స్టార్ స్తేప్పులేస్తే…బాబోయ్.. ఆ సీన్ థియేటర్లో చూడాల్సిందే… మాటల్లో చెప్పలేం!
No comments:
Post a Comment