అయ్యో పాపం.. మళ్ళీ పవన్ కే ఇలా జరిగింది..!!


గతంలో అత్తారింటికి దారేది సినిమా సగానికి పైగా రిలీజ్ కి ముందే పైరసీ కి గురికావడం జరిగింది కదా. దాంతో సర్దార్ టీమ్ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫోటో లీక్ కావడం యూనిట్ అంతా ఒక్కసారి అలెర్ట్ అయ్యారట. ఇలాంటి సంఘటన మరో సారి కనుక జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పవన్ హెచ్చరించినట్టు సమాచారం. మరో వైపు ఏదైనా సినిమా రిలీజ్ కి ముందే ఫోటోలు గానీ, వీడియో గానీ లీక్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని ఈమధ్య ప్రచారం సాగుతోంది ఆ లెక్క ప్రకారం చూస్తే సర్దార్ హిట్ అయిపోయినట్టే లెక్క !
No comments:
Post a Comment