Friday 4 December 2015

Sankarabharanam Review

Sankarabharanam Review

Sankarabharanam Review

Cine Josh:

Sankarabharanam Verdict: Phas Gaya Re Kona…!
   Sankarabharanam Rating: 2.25/5.0
                                        
123Telugu:


Release date : December 04, 2015
123telugu.com Rating : 2.75/5
Director : Uday Nandanavanam
Producer : M.V.V.Satyanarayana
Music Director : Praveen Lakkaraju
Starring : Nikhil,Nanditha,Anjali,Rao Ramesh

Tupaki:

 సాంకేతికవర్గం: సినిమాలో సంగీతానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రవీణ్ లక్కరాజు పాటల్లో అంజలి మీద వచ్చే సాంగ్ ఒక్కటి ఆకట్టుకుంటుంది మిగతా పాటలు సోసోగా అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బావుంది. బీహార్ నేటివిటీని బాగా క్యాప్చర్ చేసింది అతడి కెమెరా. పేరుకు చిన్న సినిమానే కానీ.. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓ పెద్ద సినిమా తరహాలో భారీ తారాగణంతో సినిమాను రిచ్ గానే తెరకెక్కించారు. సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన కోన వెంకట్ తన స్థాయికి తగ్గట్లు పెన్ పవర్ చూపించలేకపోయాడు. కథనం విషయంలో నిరాశ పరిచాడు. సెకండాఫ్ లో అక్కడక్కడా కోన సెన్సాఫ్ హ్యూమర్ అతడి పంచ్ పవర్ కనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా మాత్రం నిరాశే. ‘‘ఈ ఇంటికి పట్టింది బూజు కాదు బంధువులు. వాళ్లను దులపడం అంత ఈజీ కాదు’’.. ఇలా అక్కడక్కడా డైలాగులు పేలాయి.

చివరగా: శంకరాభరణం... పేరు గొప్ప!

రేటింగ్- 2/5

No comments:

Post a Comment