Friday 4 December 2015

Pawan Kalyan chief guest for Bhalayya Dictator Audio Lunch

నందమూరి హీరో ఆడియో వేడుకకు మెగా హీరో అతిధిగా...
tv 5 news: pawan kalyan is chief guest for balakrishna's dictator audio function
Posted: 21 Hrs Ago
Views: 2632   


మెగా అభిమానులకు.. నందమూరి అభిమానులకు ఎప్పుడూ యుద్దమే.. ఇక సోషల్ మీడియా వాడుకలోకి వచ్చాక ఆ యుధ్ధం మరింత ముదిరింది. కానీ మెగా హీరోలు, నందమూరి హీరోలు కలిసి మెలిసి ఉంటారు. ఒకరింట్లో ఫంక్షన్ కు మరికరు హాజరై.. ఆనంద సంతోషాలను పంచుకుంటారు. కాగా ఇప్పుడు ఒక వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నది. అదే బాలయ్య 99 సినిమా డిక్టేటర్ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా మెగా హీరో వస్తున్నాడు అనేది ఆ వార్తసారంశం. వివరాల్లోకి వెళ్తే...నూతన రాజధాని అమరావతిలో ఈ నెల 20న జరిగే డిక్టేటర్ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా సర్ధార్ గబ్బర్ సింగ్ పవణ్ కళ్యాణ్ వస్తున్నాడనే ప్రచారం జరుగుతున్నది. డిక్టేటర్ , సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా నిర్మాతలు ఒకరే కావడంతో ఈ వార్త కి బలం చేకూరుతున్నది. దీంతో మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఈగర్ గా ఈ ఆడియో వేడుకకోసం ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment