పవన్,మహేష్ లా డిఫరెంట్ గా ఉండాలన్ననాగ్..!!

పవన్ కళ్యాణ్ ను చూడండి… తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు. అలాగే మహేష్ కూడా తనకంటూ ఒక స్టైల్ ఉంది. యంగ్ హీరోలు వాళ్ళలా చెయ్యాలి. డిఫరెంట్ సినిమాలు చేస్తూ తమకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకోవాలి. యంగ్ హీరోల్లో నాని, నితిన్, నిఖిల్, సుదీర్ బాబు, రాజ్ తరుణ్ లు రెగ్యులర్ సినిమాలు కాకుండా ఫ్రెష్ సబ్జెక్టులు ట్రై చేస్తూ ఉన్నారు. వరుణ్ తేజ్ కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు” అన్నాడు. ఈ మధ్యే మరో సందర్భంలో మాట్లాడుతూ తన పిల్లలు కూడా మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా స్టార్ ఇమేజ్ వస్తుందని ఎప్పుడూ చెబుతుంటాడట. నిజమే… నాగ్ చెప్పేది అందరూ యంగ్ హీరోలు ఫాలో కావలసిన విషయమే !
No comments:
Post a Comment