సర్ధార్ గబ్బర్ సింగ్ నేడు సెన్సార్ బోర్డ్ గడప తొక్కింది. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా పవర్ స్టార్ బాలీవుడ్లో కూడా పాగా వేయాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు యాక్టర్ కు లేనటువంటి ఓపెనింగ్ నార్త్ లో సర్ధార్ కు వచ్చేలా నిర్మాతలు ప్లాన్ చేశారు. సుమారుగు 800 థియేటర్లలో సర్ధార్ నార్త్‌లో రిలీస్ అవ్వనుంది. ఇక ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ విషయానికి వస్తే యూ/ఎ(U/A) సర్టిఫికేట్ వచ్చింది. కనీసం ఒక్క కట్ కూడా సెన్సార్ ఓకె చెప్పింది. ఇక ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఆల్ఫ్ పర్వతాలలో మిగిలి ఉన్న 2 పాటల చిత్రీకరణలో ఉంది. అంతా పూర్తి చేసుకుని ఏప్రియల్ 8న గ్రాండ్ రిలీజ్ కానుంది.
కథ చాల కొత్తగా ఉందని , మైనింగ్ ఫై జరిగే పోరాటం ఫై పవన్ కళ్యాణ్ బాగా నటించాడని , అలాగే మ్యూజిక్ సినిమా కు మరో హైలైట్ కాబోతుందని, ఇక గబ్బర్ సింగ్ గ్యాంగ్ చేసిన కామెడీ అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.
కథ చాల కొత్తగా ఉందని , మైనింగ్ ఫై జరిగే పోరాటం ఫై పవన్ కళ్యాణ్ బాగా నటించాడని , అలాగే మ్యూజిక్ సినిమా కు మరో హైలైట్ కాబోతుందని, ఇక గబ్బర్ సింగ్ గ్యాంగ్ చేసిన కామెడీ అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.
చిత్ర యూనిట్ కూడా స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ రావడం తో , రేపటినుండి సినిమా యూనిట్ అంత ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టనున్నారు.





Everyone shows interest in Superstar Mahesh Babu movies. It is a common thing. Mahesh is now basking on the glory of blockbuster movie Srimanthudu so the audience will be much more eagerly waiting for his next. His next film Brahmotsavam in the direction of Srikanth Addala is now in the final leg of shooting. At this juncture a leaked video is doing rounds in the social media which is shot during the shooting of Brahmotsavam recently.
